Home » ఈమె ఎవ‌రు? NTRకు ఈమెకు లింకేటి? అప్ప‌టి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్తేంటి?

ఈమె ఎవ‌రు? NTRకు ఈమెకు లింకేటి? అప్ప‌టి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్తేంటి?

by Azhar
Ad

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ పేరు వాణి విశ్వ‌నాథ్. 1982లో NTR స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సామ్రాట్ అశోక్ సినిమాలో ఈమె చేసింది. అప్పుడు ఆమె వ‌య‌స్సు 15 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే! 15 ఏళ్ల వ‌య‌స్సుల్లో 60 ఏళ్ల వ‌య‌సున్న NTR స‌ర‌స‌న అద్భుతంగా న‌టించింది వాణి. ఆ సినిమా షూటింగ్ అయ్యాక రెమ్యున‌రేష‌న్ తో పాటు వాణికి అధ‌నంగా 50 వేల రూపాయ‌లు ఇచ్చి పంపార‌ట‌!

Advertisement

Advertisement

అంతా ఒకే అనుకుంటున్న త‌రుణంలో ఒక్క‌సారిగా అప్ప‌టి ప‌త్రిక‌ల్లో NTR వాణి విశ్వ‌నాథ్ ను పెళ్లి చేసుకోనున్నారంటూ పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి. NTR అప్పటికే ఒంటరిగా ఉండ‌డం, ఈ సినిమాలో వీరిద్ద‌రి కెమిస్ట్రీ మామూలుగా లేక‌పోవ‌డం, వాణి విశ్వ‌నాథ్ అందం….. అన్నీ ఈ రూమ‌ర్స్ కు బ‌లాన్ని చేకూర్చాయి! సినీ ఇండ‌స్ట్రీలో కూడా ఈ వార్త‌లు సంచ‌ల‌నం సృష్టించాయి! ఈ వార్త‌ల వెనుక అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్దల హ‌స్త‌ముంద‌నేది మరోటాక్!

త‌న జీవిత చ‌రిత్ర‌ను రాస్తున్న ల‌క్ష్మీపార్వ‌తిని 1993లో వివాహం చేసుకున్నాక ఈ పుకార్ల‌కు పుల్ స్టాప్ ప‌డ్డాయి. కేర‌ళకు చెందిన వాణి విశ్వ‌నాథ్ 4 సంవ‌త్స‌రాల్లో 15కు పైగా వాన పాట‌ల్లో న‌టించి ది గ్లామ‌ర్ యాక్ట్రెస్ గా మంచి పేరు సంపాదించారు.

Visitors Are Also Reading