జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా దివంగత నటుడు హరికృష్ణ గారి చిన్న అబ్బాయిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తాత గారి పోలికలు ఉండడం వలన బాగా కలిసొచ్చింది. వెంటనే స్టార్ హీరోగా మారాడు అని అందరూ అనుకుంటారు కానీ అతని కెరియర్ ప్రారంభంలో కుటుంబం అతనికి అండగా నిలబడలేదు.
Advertisement
Also read:
అందుకే కొత్త నటుల్లా అతను కూడా కష్టపడాల్సి వచ్చింది ఎన్టీఆర్ ఈ కష్టాన్ని ఎప్పుడూ లెక్క చేయలేదట. ఆయన స్వభావమే స్టార్ హీరోగా మార్చింది స్టార్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన హీరోలకి సినీ కెరియర్ అంతా కూడా ఈజీగా ఉంటుంది త్వరగా అవకాశాలు వచ్చి సెటిల్ అయిపోతుంటారు. కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు. ఒకానొక సందర్భంలో అతని స్నేహితుడు అతనితో రెండు సినిమాలు నిర్మించని నిర్మాత ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎన్టీఆర్ పడ్డ కష్టాల గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.
Advertisement
ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అతని టాలెంట్ వలన ఈరోజు అతను స్టార్ హీరో అయ్యాడు కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించలేదు మొదట్లో అతను సినిమాలతో హిట్లు కొట్టిన అతనికి ఇవ్వాల్సిన పారితోషకాన్ని నిర్మాతలు ఎగ్గొట్టారు. అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. హీరో అయినా కూడా మొదట్లో కుర్చీ వేయకుండా అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన పోస్ట్ చేశారు ఒక రకంగా కాదు పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినా కూడా కొత్త నటుడులా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!