Home » జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..!

by Sravya
Ad

ఇతరులు కనుక మా జోలికి వచ్చారంటే నందమూరి కుటుంబం అంతా ఒకటేనని చాటుకుంది. కానీ ఎందుకో తెలియదు కానీ టీడీపీ విషయం వచ్చేసరికి లెక్కలు అయితే మారిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ హెచ్చరిక అని నందమూరి చైతన్య కృష్ణ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎవరు కూడా క్లియర్ గా కాకపోయినా వాళ్ళు ఎవరూ చెప్పకనే చెప్పారు, వైఎస్ఆర్సిపి నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ మీరు సపోర్ట్ చేశారు అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి బొచ్చు కూడా అని ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది.

Advertisement

Also read:

తాను ఉండగా చంద్రబాబు మావయ్య నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని ఎవరు టచ్ చేయలేరని అన్నారు. తన మూవీ రిలీజ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఆర్సీపీ వాళ్లు కల్పించుకుని తనను బాగా ట్రోల్ చేశారని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాస్ వార్నింగ్ ఇవ్వడం నెట్టింట వైరల్ అవుతొంది. బొచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.

Advertisement

Also read:

ఇది ఇలా ఉంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ సినిమాలతో అందరినీ మెప్పిస్తున్నారు. హిట్లు కొడుతున్నారు. కుర్ర హీరోలతో కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. దేవర సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్కి దేవర సినిమా ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading