Home » ఎన్టీఆర్ – కొరటాల సినిమా స్టోరీ ఇదే..!

ఎన్టీఆర్ – కొరటాల సినిమా స్టోరీ ఇదే..!

by Azhar
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివతో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. కానీ ఇన్ని రోజులు అయిన కూడా ఇంకా ఈ సినిమా అనేది సెట్స్ పైకి వెళ్ళలేదు. అందువల్ల ఈ సినిమా విషయంలో ఎన్నో రూమర్స్ అనేవి వచ్చాయి. ఇక ఇందులో ఇప్పటివరకు కూడా హీరోయిన్ అయితే ఫిక్స్ కాలేదు.

Advertisement

మొదట పూజా హేగ్దే అన్నారు. కానీ ఆ తర్వాత కియారా అద్వానీ అన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎవరు అనేది ఇనాక్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ – కొరటాల సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అనేవి చెక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

అయితే ఈ సినిమా అనేది కొంతమేర బాలయ్య అఖండ సినిమా మాదిరి..మైథలాజికల్ టచ్ తో ఉంటుంది అని తెలుస్తుంది. కానీ క్లారిటీ అనేది లేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సెట్స్ అనేవి భారీ స్థాయిలో అల్లు స్టూడియోస్ లో నిర్మిస్తున్నారు. కాబట్టి తొందరలోనే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ అనే,ధీ ట్రాక్ ఎక్కనుంది అని తెలుస్తుంది. అదే విధంగా ఏ సినిమా కోసం ఇప్పటికే ఉన్న బరువు నుండి ఎన్టీఆర్ ఇంకా బాగా తగ్గాడు అని కూడా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ కొత్త బాస్ పై దాదా రియాక్షన్..!

పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

Visitors Are Also Reading