Home » ఎన్టీఆర్ అలాంటి కోరికను హీరోయిన్ దేవిక తీర్చేశారా..?

ఎన్టీఆర్ అలాంటి కోరికను హీరోయిన్ దేవిక తీర్చేశారా..?

by Sravanthi
Ad

సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక లెవల్లో కొనసాగుతోంది అంటే దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్.. అప్పట్లో ఆయన సినిమాలకి కొత్త ట్రెండు నేర్పారు.. ఇలాంటి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోయిన్ తో నటించారు. ఆయనతో చేసిన నటీమణులు చాలా మంది ఆయనకు పర్ఫెక్ట్ జోడి అని కూడా అభిమానులు అనుకునేవారు. ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలో వచ్చిన సమయంలో తరచూ ఆ హీరోయిన్ దేవిక తో నటించేవారు. ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారిన తర్వాత ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్ అనేది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది.. వీరి కాంబినేషన్ అంటే అభిమానుల్లో కూడా చాలా క్రేజ్ ఉండేదనీ సినీ విశ్లేషకులు అంటున్నారు.. శ్రీదేవితో పాటుగా దేవిక తో కూడా ఎన్టీఆర్ పెయిర్ అప్పట్లో చాలా బాగా ఉండేదట.

Advertisement

also read;Happy Dasara Wishes 2022: ద‌స‌రా రోజు పాల‌పిట్ట‌ను చూడ‌డానికి గ‌ల కార‌ణం ఏంటో మీకు తెలుసా..?

అయితే అప్పట్లో దేవిక అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇంకా ఎన్టీఆర్ తో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండే వారు. అప్పట్లో వీరి క్లోజ్ నెస్ చూసి ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని చాలామంది అనుకునేవారు. ఎంతోమంది హీరోలకు జోడిగా నటించిన దేవిక ఏఎన్నార్ తో మాత్రం ఒక్క సినిమాలో కూడా చేయలేదట. ఈ విధంగా దేవిక హీరోయిన్ గా చేసి ఎంతో డబ్బు సంపాదించింది కానీ కొన్ని తప్పటడుగులు వల్ల ఆర్థికంగా చితికిపోయిందట.

Advertisement

అయితే తన కంటే చిన్నవాడైన ఒక అసిస్టెంట్ డైరెక్టరు మాయలోపడి ఆయనతో సహజీవనం చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత దేవిక చాలా లావు అయిపోయింది. దీంతో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. చివరికి అసిస్టెంట్ డైరెక్టర్ ను డైరెక్టర్ చేయడం కోసం తన ఆస్తులన్నీ అమ్ముకుంది. ఆ వ్యక్తి కూడా చివరికి దేవికకు హ్యాండ్ ఇచ్చేసాడు.. అన్ని కోల్పోయి చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఇక ఎన్టీఆర్ సీఎం పదవి నుంచి దిగిపోయాక తిరిగి ముఖ్యమంత్రి అయ్యేందుకు యజ్ఞం చేశారు. ఆ టైం లోనే ఆయన దేవికాకు ఫోన్ చేసి నీ కుమార్తె ‘కనుకను’ యజ్ఞానికి పంపించాలని కోరారట. ఎన్టీఆర్ తనకు ఎంతో క్లోజు కావడంతో ఎన్టీఆర్ కోరికను కాదనలేక తన కూతురిని యజ్ఞానికి పంపించాడట దేవిక..

also read;

Visitors Are Also Reading