Home » భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..? అందుకోసమేనా ?

భార్య ప్రణతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..? అందుకోసమేనా ?

by Anji
Ad

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది 30వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి కూతురు  జాహ్నవి కపూర్ నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ మూవీ విడుదల కాబోతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. చాలా మంది ప్రముఖులు ఈ సినిమాలో భాగం కానున్నారు.  ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి భార్య ప్రణతి అంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ  తెలుసు. 

 ఎన్టీఆర్ వరుస పరాజయాలతో ఉన్నప్పుడు.. ప్రణతితో పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో తన విజయాల్లో భార్య ప్రణతితో చాలా సార్లు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. ఈ సినిమా చేసిన తరువాత గ్యాప్ వస్తే భార్య ప్రణతి ఇద్దరూ పిల్లలు అభిరామ్, భార్గవరామ్ లతో కలిసి విహారయాత్రలకు వెళ్తుండేవారు.తారక్ కి తొలుత నుంచి కూతురుంటే బాగుంటుందనే కోరిక ఉండేది. ఫస్ట్ టైమ కొడుకు పుట్టిన తరువాత రెండోసారి కూతురు పుడుతుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డాడట. కానీ రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. 

Advertisement

Advertisement

ఈ నేపథ్యంలోనే లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డ కోసం ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ పై అప్పట్లో ఒత్తిడి తీసుకురావడం జరిగిందట. కానీ ఆ రకంగా మూడోసారి ఆడపిల్ల పడుతుందేమో అని తన భర్త ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందేమోనని.. భావించిందట. వైద్యులు ఇప్పటికే ఇద్దరూ పిల్లలను కన్నారు. మూడోసారి అంటే ప్రణతి ఆరోగ్యం బలహీనం అవుతుందని.. చెప్పారట. అయినా ప్రణతి త్వరగా చేసే రీతిలో వ్యవహరించిన క్రమంలో ఎన్టీఆర్.. మొదట నీ ఆరోగ్యం ముఖ్యం.. ఇంకేమి ఆలోచించకూడదు అని ఇద్దరు పిల్లతో సరిపోతుందని కొద్దిగా కోపంగా ప్రణతితో చెప్పి ఒప్పించాడట ఎన్టీఆర్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

నిహారికను గెలికిన నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చిన సాయితేజ్ !

 “పుష్ప” విలన్ ఫహద్ ఫాజిల్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా…?

Visitors Are Also Reading