దర్శకధీరుడు రాజామౌళి బాహుబలి దర్శకుడి నుండి ఆర్ఆర్ఆర్ దర్శకుడిగా మారిపోయాడు. దానికి కారణం… తాజాగా రాజామౌళి దర్శాకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ఇందులో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలో అభిమానులను మెప్పించారు. మూడు గంటలకు పైగా ఉండే ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా వాసులను సాధించి.. ఇంకా దూసుకుపోతుంది.
Advertisement
అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లను నిడివి ఎక్కువ అవుతుంది అని తీసేశారట. ఈ సినిమాలో బ్రిటిషర్లు తీసుకుపోయే మల్లీకి అలాగే ఎన్టీఆర్ కు మధ్యలో ఓ చిన్న ఫ్లాష్ బ్లాక్ ఉందట. ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఈ పార్ట్ ను.. చివర్లో తీసేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఇందులో మల్లీ యూక తల్లిగా నటించిన అహ్మరీన్ అంజుమ్ ఓ ఫోటో షేర్ చేస్తూ తెలిపింది. అయితే ఈ పని చేయకపోవడం రాజామౌళికి ఇష్టం లేకపోయినా తప్పలేదట.
Advertisement
ఇక ఈ విషయ తెలుసుకున్న అభిమానులు… సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుండును అంటున్నారు. ఇక మరికొంతమంది అయితే ఈ ఫ్లాష్ బ్లాక్ ఉంటె…ఎన్టీఆర్ ను తక్కువ చేసినట్లు కాకపోవు అంటున్నారు. ఎందుకంటే.. ఇందులో రామ్ చరణ్ కు ఉన్న ఫ్లాష్ బ్లాక్ కారణంగానే.. అతడిని పైకి ఎత్తినట్లు అభిమానులు ఫిల్ అవుతున్నారు. కాబాట్టి ఎన్టీఆర్ కూడా ఫ్లాష్ బ్లాక్ ఉంటె.. అంత బాగుండును అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
సాహా చేసిన ఆరోపణలపై బీసీసీఐకి త్రిసభ్య కమిటీ నివేదిక..!
ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?