Home » ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?

ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?

by Azhar
Ad

ఓ పరిశోధన ప్రకారం మనిషి పడుకున్న తర్వాత అతనికి వందల సంఖ్యల్లో కళలు వస్తాయట.. కానీ నిద్ర లేచిన తర్వాత అందులో ఆ మనిషికి ఒక్కటి రెండు కంటే ఎక్కువ గుర్తుండవు. అయితే ఈ కలలో చాలా రకాలైన కళలు ఉంటాయి. కొంతమందికి సంతోషానిచే కలలు వస్తే.. మరికొంతమందికి భయంకరమైన క్లూ వస్తాయి. అందులోనూ ఎక్కువగా.. ఎవరో తమను చంపేషునట్లు.. లేదా పెద్ద కొండా మీద నుండి కిందకు పడిపోతున్నట్లు కల వస్తుంది. అలాగే మరికొంత మందికి ట్రాన్స్ జెండర్లు కలలోకి వస్తారు.

Advertisement

Advertisement

అయితే ట్రాన్స్ జెండర్లు కలలో కనిపిస్తే.. మంచిదే అని కల శాస్త్రం చెబుతుంది. ఈ శాస్త్రం ప్రకారం… పెళ్లి అయిన వారికీ ట్రాన్స్ జెండర్లు కలలో కనిపిస్తే.. వారికీ అది అదృష్టం అంట. ఇలా జరిగితే వారి ఇంట్లో సుఖసంతోషాలు, పన్నులో విజయం, ప్రేమ ఇలా అన్ని నెలకొంటాయాంట. మరి ముఖ్యంగా ఇది వారి శారీరక బలాన్ని, శక్తికి నిదర్శనం అని.. అలాగే ఇది మీకు మీ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపమని సూచిస్తుంది.

ఇక పెళ్లి కానీ వారికీ కలలో ట్రాన్స్ జెండర్లు కనిపిస్తే.. మీకు త్వరలో పెళ్లి జరుగుతుంది అని సంకేతం. అలాగే ఇది మీ ఆలోచన పరిధిని విస్తరించాలని సూచిస్తుంది. ఇంకా ట్రాన్స్ జెండర్లు కలల్లోకి రావడం అమ్మతో మనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. అంతేగాక అమ్మ తరపు చుట్టాలు ఎవరో మిమల్ని సహాయం కోరడానికి వస్తున్నట్లు తెలుపుతుంది.

Visitors Are Also Reading