Home » 1980లో NTR, ANR, కృష్ణ‌, శోభ‌న్ బాబుల రెమ్యునరేష‌న్స్ ఎంతంటే?

1980లో NTR, ANR, కృష్ణ‌, శోభ‌న్ బాబుల రెమ్యునరేష‌న్స్ ఎంతంటే?

by Azhar
Published: Last Updated on
Ad

పుష్ప సినిమాకు బ‌న్నీకి 75 కోట్లు, బహుబ‌లి సినిమాకు ప్ర‌భాస్ కు 100 కోట్లు ఇవి ఇప్ప‌టి రెమ్యున‌రేష‌న్లు…మ‌రి 1980s లో స్టార్ హీరోలుగా ఉన్న NTR, ANR, కృష్ణ‌, శోభ‌న్ బాబులకు సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారో , వారి సినిమాకు ప్రొడ్యూజ‌ర్స్ ఎంత బ‌డ్జెట్ తో తీసేవారో ఇప్పుడు చూద్దాం!


1. NTR
అప్పట్లో NTR తో సినిమా చేయాలంటే ఆ సినిమా బ‌డ్జెట్ 40 లక్షలు అయ్యేది. ఇందులో NTR రెమ్యునరేషన్ 12 లక్షలు ఉండేది. అది అప్ప‌ట్లో సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్.

Advertisement

Advertisement

2. ANR:
ఈయ‌న సినిమాకు 30 ల‌క్ష‌ల బడ్జెట్ ఉంటే, రెమ్యున‌రేష‌న్ 10 ల‌క్షలు.

3) కృష్ణ :
కృష్ణ సినిమా బ‌డ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఆయన 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవాడు .

4. శోభన్ బాబు:

సోగ్గాడిగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ అయిన శోభన్ బాబు సినిమాల బ‌డ్జెట్ ,రెమ్యున‌రేషన్ లు కృష్ణ సినిమాతో స‌మానంగా ఉండేవి. ఈయ‌న సినిమా బ‌డ్జెట్ 20 ల‌క్ష‌లు అయితే అందులో 6-7 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ గా తీసుకునేవాడు.

Visitors Are Also Reading