Home » రెండో వివాహానికి సిద్ధమైన నిహారిక… స్ట్రాంగ్ కండిషన్స్ పెట్టిన నాగబాబు ?

రెండో వివాహానికి సిద్ధమైన నిహారిక… స్ట్రాంగ్ కండిషన్స్ పెట్టిన నాగబాబు ?

by Bunty
Ad

మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో… స్టార్ హీరోలు ఎంతోమంది వచ్చినప్పటికీ… హీరోయిన్ గా మాత్రం నాగబాబు కూతురు కొణిదెల నిహారిక మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్గా అడుగు పెట్టడమే కాకుండా… చాలా సినిమాలు చేసింది నిహారిక.

Advertisement

అయితే సినిమాలు చేయడమే కాకుండా నిత్యం వివాదాల్లో నిహారిక ఉంటుందన్న సంగతి తెలిసిందే. గత మూడు సంవత్సరాల కిందట కొణిదల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ జంట కొన్ని రోజుల కిందటే విడిపోయింది. అయితే తాజాగా కొణిదల నిహారిక రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది.

Advertisement

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని నిహారిక ప్రేమించిందట. అతన్ని ప్రేమ వివాహం చేసుకోవాలని నిహారిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని నాగబాబుకు కూడా వెల్లడించిందట నిహారిక. అయితే ఈ పెళ్లి నేపథ్యంలో నిహారికకు తాళ కండిషన్స్ పెట్టాడట మెగా హీరో నాగబాబు. మొదట వివాహంలో జరిగిన తప్పులు రెండవ వివాహంలో జరగకూడదని… భార్య భర్తలు ఇద్దరు ఎలాంటి గొడవలు పడకూడదని అనేక కండిషన్స్ పెట్టాడట నాగబాబు. అలా తనకు నమ్మకం కలిగిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని నిహారికకు తేల్చి చెప్పాడట నాగబాబు.

ఇవి కూడా చదవండి 

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

 

Visitors Are Also Reading