మెగా కుటుంబంలో నిత్యం కొణిదల నిహారిక వివాదంగా, కొరకరాని కయ్యగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక విషయంలో అడ్డంగా దొరికిపోయి ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. అయితే గత మూడు నెలల కిందట కొణిదల నిహారిక విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య ను పెద్దల సమక్షంలో నిహారిక వివాహం చేసుకుంది.
Advertisement
రాజస్థాన్లోని ప్రముఖ ప్యాలెస్ లో వెంకటచైతన్య మరియు నిహారికల వివాహం జరిగింది. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి మధ్య కోల్డ్ వారు జరిగినట్లు సమాచారం. ఇక గత ఉగాది పర్వదినాన హైదరాబాదులోని ఓ పబ్బులో.. రెడ్ హ్యాండెడ్గా నిహారిక దొరికిపోయింది. ఇక అప్పటినుంచి నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య మధ్య దూరం పెరిగిందట. దీంతో ఈ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్న నిహారిక విదేశాలలో ఎంజాయ్ చేస్తోంది.
Advertisement
ఓ యూట్యూబర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే జొన్నలగడ్డ వెంకట చైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది. తమ రిలేషన్ అయిన ఓ అమ్మాయిని జొన్నలగడ్డ వెంకట చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడట. అయితే ఈ విషయం తెలియడంతో కొనిదల నిహారిక షాక్ నకు గురైనట్లు సమాచారం అందుతోంది. తనను వదిలేసి మరో పెళ్లి చాలా ఎంజాయ్ గా వెంకటచైతన్య చేసుకుంటున్నాడని కొణిదల నిహారిక కుళ్ళుకుంటుందట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తాను కూడా రెండో పెళ్లి చేసుకుంటే బెటర్ అని నిహారిక ఫీల్ అవుతుందట.
ఇవి కూడా చదవండి
- CRICKET OLYMPICS : 2028 ఒలింపిక్స్లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా
- అతనితో రిలేషన్షిప్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ?
- అల్లు శిరీష్ కి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లి చేసుకోవట్లేదా..?