నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ న్యూసెన్స్. మీడియా బ్యాక్ డ్రాప్ లో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ కు శ్రీ ప్రవీణ్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వప్రసాద్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.
READ ALSO : Custody Review : “కస్టడీ” రివ్యూ..మరో శివ సినిమా అయిందా ?
Advertisement
కథ మరియు వివరణ:
మదనపల్లి అనే టౌన్ లో పోలీసులకి మరియు అక్రమంగా ఆయుధాలు సరాఫరా చేసే వారికి పెద్ద గొడవ జరుగుతుంది. అయితే ఈ గొడవలో చాలామంది చనిపోయారు. పోలీసులు కూడా వారిని ఎన్కౌంటర్ చేస్తారు. ఇక జర్నలిస్ట్ అయిన శివ నవదీప్ కి ఈ ఇన్సిడెంట్ వెనుక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ వేయకుండా ఉండడానికి శివ పెద్ద మొత్తంలో డబ్బు అడగడంతో, ఆ రాజకీయ నాయకుడు మొదట్లో ఒప్పుకున్న తర్వాత శివని చంపడానికి పన్నాగం పన్నుతాడు. ఇక శివ దీన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
Advertisement
READ ALSO : పవన్ కళ్యాణ్ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్
ఆరు ఎపిసోడ్స్ తో న్యూసెన్స్ ఫస్ట్ సీజన్ ను నడిపించారు డైరెక్టర్. కథ మొదలైన తీరు బాగున్న చివరి వరకు అదే ఇంటెన్సిటీతో నడిపించలేకపోయారు. ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. హీరో క్యారెక్టర్ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న దానిలో క్లారిటీ మిస్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్ :
కథ
మాటలు
సిరీస్ నేపథ్యం
కొన్ని ఎపిసోడ్లు
మైనస్ పాయింట్స్ :
ఊహించని ట్విస్టులే
ఎమోషన్ లేకపోవడం
రేటింగ్ 2.5/5
READ ALSO : Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!