Home » బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!

బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!

by Sravanthi
Ad

గత కొద్ది రోజుల నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.ఈ హీరో దాదాపుగా ఐదు సినిమాలకే ఆరు వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్క సినిమాకు ఎంత లేదన్న 120 కోట్ల రూపాయలు ఆయన పారితోషికం అన్నమాట. ప్రస్తుతం భారత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా ప్రభాస్ గుర్తుకు వస్తారు.

Advertisement

రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు ముందు ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 కోట్లు ఉండేది. ఈ మూవీ వచ్చిన తర్వాత సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా సరే ఇంకా 20 కోట్ల రూపాయలు పెంచేశారంటే ప్రభాస్ క్రేజ్ ఎంతగా ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. ఆయన అడిగిన రెమ్యూనరేషన్ ను ప్రొడ్యూసర్స్ కు కూడా అంతగా ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ టాక్ వచ్చిందంటే చాలు వెయ్యి కోట్లకు పైనే వసూలు వస్తాయని నమ్ముతారు నిర్మాతలు. ప్రస్తుతం ప్రభాస్ 5 సినిమాల్లో చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఆరు వందల కోట్ల రూపాయల అకౌంట్ లోకి వచ్చాయి.

Advertisement

మరి ఇంత డబ్బుతో ప్రభాస్ ఏం చేస్తున్నారు అంటే, ఆయన ఒక బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నరట. త్వరలోనే హోటల్ చైనా మార్కెట్ లోకి యంగ్ రెబల్ స్టార్ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ బిజినెస్ లో భారత్ లో కాకుండా స్పెయిన్ దుబాయ్ లాంటి దేశాల్లో విస్తరించాలి అనుకుంటున్నాడట. ఈ బిజినెస్ ప్లానింగ్ లోనే ఆయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading