Home » Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

by Bunty
Ad

అందం, అభినయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా ఆమె పేరు సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ నయనతార. దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈమె ఇటీవలే తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్లి పీటలు ఎక్కింది. పెళ్లి తర్వాత మరింత జోరు పెంచిన నయనతార వరుసగా సినిమా ప్రాజెక్టులకు ఓకే చెబుతుంది.

read also : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Advertisement

అంతేకాకుండా హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుంది. కాస్త ఏజ్ పెరగటం వల్ల సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ ఓవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోనూ అదరగొడుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కు జోడిగా బాలీవుడ్ లోను సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే నయనతారకు తమిళనాడు ఎమ్మెల్యే మరియు హీరో ఉదయనిది స్టాలిన్ తో కూడా ఎఫైర్ నడిపించింది అని సీనియర్ నటుడు బిజెపి నేత ధారారవి వెల్లడించారు.

Advertisement

read also : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Exposed Udayanithi - Nayanthara's secret relationship | அம்பலமான உதயநிதி - நயன்தாரா இடையில் இருந்த ரகசிய உறவு..! | MOVIE News in Tamil

నయనతారకు డిఎంకేకు ఉన్న సంబంధమేంటని దారారవి ప్రశ్నించారు. నయనతారతో మంత్రి ఉదయనిధికి ఎఫైర్ ఉందని…ఈ విషయం మాట్లాడినందుకే తనను డీఎంకే పార్టీ నుండి బహిష్కరించారని సంచలన వాక్యాలు చేశారు. అంతేకాకుండా నయనతార ఉదయనిది స్టాలిన్ సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ అలాంటివి తాను పట్టించుకోవడం లేదని చెప్పారు.

read also : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Visitors Are Also Reading