సీనియర్ నటుడు నరేష్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఆయన నాలుగవ పెళ్లి అంటూ బయటికి రావడంతో జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య తన మూడవ భార్య గురించి నరేష్ చేసిన కామెంట్లతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నరేష్ నటిస్తున్నారు.
Advertisement
తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడారు నరేష్. ఆమె తనకు భార్యలా ఏనాడు ప్రవర్తించలేదని వెల్లడించారు. తన దగ్గర పని చేసే డ్రైవర్‌తో ఎఫైర్ కొనసాగించిందని చెబుతూ విషయాన్ని చాలా పెద్దగా చేశారు. ఓ సారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే మేల్ క్యాబ్ డ్యాన్సర్ ని తీసుకొచ్చిందని.. ఆ డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుందని చెప్పారు.
Advertisement
ఇది ఏమిటని అడిగితే చెత్త కారణాలు చెప్పిందని వివరించారు. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించి ఆమెను దూరం పెట్టినట్టు వెల్లడించారు. ఇక ఆ తరువాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. మరొక వైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టి నరేష్ తన వైవాహిక బంధం తెగిపోలేదని.. తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని ఆమె అనడం హాట్ టాఫిక్ అయింది. ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ మహాబలేశ్వరం ఓ స్వామిజిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిద్దరూ పెళ్లి గురించి పెద్ద రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read :
భర్త మరణం తరువాత మీన షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
పవిత్ర లోకేష్ నరేష్ ను 6 నెలల్లో వదిలేస్తుంది…భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు..!