Home » Nara Lokesh : బ్రాహ్మణితో లోకేష్ ప్రేమాయణం.. బాలయ్యకు భయపడి పాపం ?

Nara Lokesh : బ్రాహ్మణితో లోకేష్ ప్రేమాయణం.. బాలయ్యకు భయపడి పాపం ?

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విదేశాల్లో బాగా చదువుకొని… ఎంతో పరిజ్ఞానం పొందారు నారా లోకేష్. అయితే రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో… విదేశాలలో జాబ్ చేయకుండా… రాజకీయాలపై ఫోగస్ చేశారు నారా లోకేష్. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత… 2014 సంవత్సరంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు నారా లోకేష్.

Advertisement

ఎమ్మెల్సీ పదవి పొంది ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రిగా ఎదిగారు లోకేష్. ఇక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ టీం… అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే యువగలం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర కూడా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా నారా లోకేష్ ఇవ్వగలం పాదయాత్ర మంగళగిరి కి చేరుకుంది.ఈ సందర్భంగా యువతతో ముఖాముఖి సమావేశాన్ని నారా లోకేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సమావేశంలో ఓ యువతి… మీ ఫస్ట్ క్రష్ ఎవరు అంటూ నారా లోకేష్ ను ప్రశ్నించింది.

Advertisement

అయితే దానికి నారా లోకేష్ వైసీపీకి కౌంటర్ ఇస్తూనే ఆన్సర్ ఇచ్చాడు. నేను ఏం చెప్పినా వైసిపి నాయకులు ట్రోల్ చేస్తారని… కానీ నా ఫస్ట్ క్రష్ బ్రాహ్మిని అంటూ వెల్లడించారు. నాదీ బ్రాహ్మినిధి లవ్ ఎట్ ఫస్ట్ టైం అని… కానీ బాలయ్య బాబుకు చెప్పే అంత సాహసం నేను చేసే వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చారు లోకేష్. అయితే ఒకసారి మా అమ్మ మరియు నాన్న తో నేను బయటికి వెళ్లినప్పుడు బ్రాహ్మినితో పెళ్లి విషయాన్ని తీసుకువచ్చారు. దాంతో నేను పెళ్లికి ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఒప్పుకున్నాను అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి 

హీరోయిన్ రాశి ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

హీరోలను మించి అనిరుధ్ రెమ్యూనరేషన్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు…?

Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్‌ ఆడుకో !

Visitors Are Also Reading