Home » Namratha : భార్య నమ్రతతో అలా ఉన్న పర్సనల్ ఫొటో లీక్ చేసిన మహేష్…!

Namratha : భార్య నమ్రతతో అలా ఉన్న పర్సనల్ ఫొటో లీక్ చేసిన మహేష్…!

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. అందులో మహేష్ బాబు మరియు నమ్రత కూడా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు మరియు నమ్రత వంశీ సినిమా సమయంలో ప్రేమించుకున్నారు.

Mahesh – Namratha

Mahesh – Namratha

వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట… 2005 సంవత్సరంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ తరుణంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే పెళ్లి అయిన తర్వాత నమ్రత సినిమాలు మానేసి ఇంట్లోనే ఉంటుంది. కొన్ని బిజినెస్ లు కూడా చూసుకుంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం సినిమాలపై దృష్టి పెట్టారు.

Advertisement

యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు మహేష్ బాబు. ఇది ఇలా ఉండగా తాజాగా నమ్రతాతో ఉన్న ప్రైవేట్ ఫోటోను లీక్ చేశాడు మహేష్ బాబు. నిన్న కొత్త సంవత్సరంలోకి ప్రపంచం అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే 2024 కొత్త సంవత్సర వేడుకలను దుబాయ్లో చేసుకుంది మహేష్ బాబు కుటుంబం. ఈ తరుణంలో మహేష్ బాబు మరియు నమ్రత ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోను ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading