Home » సంచ‌ల‌న నిర్న‌యం తీసుకున్న నాగార్జున‌….ఫ్యామిలీలో ఒకేసారి మూడు పెళ్లిళ్ల‌కు ముహూర్తం..?

సంచ‌ల‌న నిర్న‌యం తీసుకున్న నాగార్జున‌….ఫ్యామిలీలో ఒకేసారి మూడు పెళ్లిళ్ల‌కు ముహూర్తం..?

by AJAY
Ad

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున అంటే ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. నాగార్జున ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించి అల‌రించారు. ఆయ‌న కెరీర్ లో ఇండ‌స్ట్రీ హిట్ లు సైతం ఉన్నాయి. శివ సినిమాతో ఆయ‌న టాలీవుడ్ లోనే కొత్తం ట్రెండ్ సెట్ చేసి ఏఎన్ఆర్ కొడుకు అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీని ఓ శాపం వెండుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ : అప్పుడు ఆరోగ్యం క్షీణించింది…ఆరోగ్య‌ప‌రిస్థితి పై స‌మంత కామెంట్స్.!

Advertisement

అదేంటంటే వివాహం త‌ర‌వాత ఆ ఫ్యామిలీలో చాలా మంది విడిపోయారు. నాగ్ సంతానం విష‌యానికి వ‌స్తే చైతూకు స‌మంత తో పెళ్లై విడాకులు కూడా అయ్యాయి. అంతే కాకుండా అఖిల్ కు ఇప్ప‌టికే ఎంగేజ్మెంట్ జ‌రిగి క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉంటే నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ కు ఇప్ప‌టికే పెళ్లి కాగా అనారోగ్యంతో భ‌ర్త కన్నుమూశారు. అప్ప‌టి నుండి సుప్రియ ఒంట‌రిగానే ఉంటున్నారు.

Advertisement

అయితే నాగార్జున త‌న కొడుకుల తో పాటూ సుప్రియ‌కు కూడా వివాహం జ‌రిపించాల‌ని నిర్న‌యం తీసుకున్నార‌ట‌. ఒంట‌రిగా ఉండ‌టం వ‌ల్ల జీవితంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని…కాబ‌ట్టి వారికి ఓ తోడు ఉండాల‌ని నాగార్జున ఈనిర్న‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు నాగార్జున త‌న స‌న్నిహితుల‌కు బంధువుల‌కు సంబంధాలు చూడాల‌ని కూడా చెప్పార‌ట‌. మ్యాచ్ ఫిక్స్ అవ్వ‌గానే ఒక్కొక్క‌రిగా పెళ్లి చేయాల‌ని నాగ్ గ‌ట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక నాగ్ స్పీడ్ చూస్తుంటే ఈ యేడాదే ముగ్గురికీ వివాహం జ‌రిపించేలా ఉన్నారు.

ALSO READ :తమిళ హీరోలతో సూపర్ హిట్ కొడుతున్న తెలుగు దర్శకులు వీరే..!

Visitors Are Also Reading