Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. నాగార్జున కి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అప్పటి నుండి ఇప్పటి దాక ఎన్నో సినిమాలతో హిట్లు కొట్టేసారు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలుసు. అక్కినేని అమల తో నాగార్జున రెండో వివాహమైంది. మొదటి భార్య తో విడాకుల తీసుకున్న తర్వాత ఈమెని పెళ్లి చేసుకున్నారు నాగార్జున.
Advertisement
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో మొదటి పెళ్లి అయింది. ఈ విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ సంతానం నాగచైతన్య. తర్వాత నాగార్జున అమలకి అఖిల్ పుట్టారు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూ ఇంకోపక్క నిర్మాతగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలన్నీ నిర్మించిన ఘనత నాగార్జునకి చెల్లింది ఇండస్ట్రీలో అందరితో కూడా నాగార్జున స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. నాగేశ్వరరావు గారి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
Also read:
Advertisement
ఆయన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు ప్రస్తుతం నాగార్జున పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుండి నాగార్జున మొదటి పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట తెగ షికార్లు కొడుతోంది. ఈ ఫోటోలని నాగార్జున ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా పుణ్యమా అప్పుడప్పుడు మనకి పాత ఫోటోలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు నాగార్జున ఫోటోలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది అదే ఈ పెళ్లి ఫోటోలు మరి అక్కినేని నాగార్జున మొదట పెళ్లి ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
Also read:
2.
3.
Also read:
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!