Home » ‘నాగ చైతన్య’ ని అల్లుడిగా చేసుకోవాలనుకున్న ‘బాలయ్య’ ఎందుకు విరమించుకున్నారంటే??

‘నాగ చైతన్య’ ని అల్లుడిగా చేసుకోవాలనుకున్న ‘బాలయ్య’ ఎందుకు విరమించుకున్నారంటే??

by Anji
Published: Last Updated on
Ad

సినీ ఇండ‌స్ట్రీని దాదాపుగా 60 ఏళ్ల కాలం నుంచి ఎక్కువ‌గా అక్కినేని, నంద‌మూరి కుటుంబాలు శాసిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో మెగా ఫ్యామిలి శాసిస్తుంది. అంత‌కు ముందు ఎక్కువ‌గా అక్కినేని, నంద‌మూరి హవానే ఎక్కువ‌గా ఉండేది. ముఖ్యంగా ఈ రెండు కుటుంబాలు ఏది చెబితే అదే శాస‌నం. వీరి మ‌ధ్య సాన్నిహిత్యం కూడా అదేవిధంగా ఉండేది. ముఖ్యంగా వీరు ఎంతో స్నేహంగా ఉంటార‌ని చెప్ప‌డానికి చాలా సినిమాల్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్ క‌లిసి న‌టించ‌డం విశేషం.

Advertisement

ఈ రెండు కుటుంబాల్లో మొద‌టి త‌రంతో పాటు రెండ‌వ త‌రంలో ఇద్ద‌రూ హీరోలు మాత్ర‌మే ఫేమ‌స్ అయ్యారు. ఒక‌రు నంద‌మూరి బాల‌య్య కాగా.. మ‌రొక‌రు అక్కినేని నాగార్జున. వీరిద్ద‌రిలో ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ఒక్క‌రే వేగంగా సినిమాలు చేస్తున్నారు. వీరిద్ద‌రూ గ‌తంలో వియ్యంకులు కావాల్సి ఉంది. అప్ప‌ట్లో ఒప్పందాలు కూడా చేసుకున్నారు అనే ప్ర‌చారం వినిపించింది. ఇక నాగార్జున కుమారుడు నాగ‌చైతన్య కూడా త‌న కెరీర్‌లో మంచి క్రేజ్‌నే సంపాదించుకున్నాడు.

Advertisement

ఇవి కూడా చదవండి : కోపాన్ని కంట్రోల్ చేసుకోవడనికి బాలయ్య ఇచ్చిన 5 టిప్స్ ! వావ్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి !

దీంతో చైత‌న్య‌ను త‌న‌కు అల్లుడిగా చేసుకోవాల‌ని భావించాడు. ఈ విష‌యంలో స‌మంత కార‌ణంగా ముందుకు వెళ్ల‌లేదని స‌మాచారం. బాల‌కృష్ణ రెండో కూతురు చైత‌న్య‌కు ఇచ్చి పెళ్లి జ‌రిపించాల‌ని భావించారు. ఏఎన్నార్ బ‌తికి ఉన్న స‌మ‌యంలోనే ఇందుకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. కానీ స‌మంత‌తో చైత‌న్య ప్రేమ‌లో ప‌డ‌డం, ఇద్ద‌రూ రిలేష‌న్‌లో ఉండ‌డంతో వీరి పెళ్లి ఆగిపోయింది. ఏమి జ‌రిగింద‌నేది తెలియ‌దు. కానీ బాల‌య్య‌నే సంబంధం వద్ద‌ని చెప్పార‌నే ప్ర‌చారం జ‌రిగింది. చైత‌న్య బాల‌కృష్ణ కూతురును పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉండేవాడ‌ని కొంద‌రూ పేర్కొంటున్నారు.

Also Read :  నిర్మలమ్మ గారి మనవడు మనకు బాగా తెలిసిన నటుడే అని మీకు తెలుసా ?

Visitors Are Also Reading