Home » ఆ ఒక్క విష‌యంలో మాత్రం బాధ‌ప‌డ్డా…చై సామ్ ను టార్గెట్ చేశాడా..?

ఆ ఒక్క విష‌యంలో మాత్రం బాధ‌ప‌డ్డా…చై సామ్ ను టార్గెట్ చేశాడా..?

by AJAY
Ad

అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఏ మాయ చేసావే సినిమాలో కలిసిన నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో చై సామ్ లు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ల‌ వివాహం ఎక్కువ కాలం నిల‌వలేదు.

Advertisement

ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులు తీసుకున్న నాటి నుండి ఇద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అంతేకాకుండా సమంత ఎలాంటి కామెంట్ చేసినా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. అదేవిధంగా నాగచైతన్య ఎలాంటి కామెంట్ లు చేసినా అవి కూడా మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతున్నాయి.

Advertisement

ఇక తాజాగా నాగచైతన్య కస్టడీ అనే సినిమాలో నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా మే 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన చైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటివరకు నా లైఫ్ లో ప్ర‌శ్చాత్తాప‌డ్డ‌ మరియు బాధపడిన ఘటనలు లేవు అంటూ నాగచైతన్య కామెంట్ చేశారు. అంతే కాకుండా లైఫ్ లో ప్రతి విషయం మనకు పాఠం నేర్పుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. కొన్ని సినిమాల విషయంలో మాత్రం బాధపడ్డానని చైతూ వెల్లడించారు దాంతో నాగచైతన్య సమంతను టార్గెట్ చేశాడా..

Visitors Are Also Reading