మీ వయసు ఐదు పదులు దాటిందా..? అయితే కచ్చితంగా వీటిని గుర్తు పెట్టుకోండి వీటిని పాటించినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే కూరగాయల్ని బాగా తీసుకోవాలి. ఆకు కూరలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఎముకలు బలహీనంగా అవ్వకుండా ఆకుకూరలు సహాయం చేస్తాయి. పాలకూర తోటకూర వంటి వాటిని తీసుకుంటూ ఉండండి. 50 ఏళ్లు దాటిన వాళ్ళు బెర్రీస్ ని కూడా తీసుకుంటూ ఉండండి. పోషకాలు ఎక్కువ ఉంటాయి. రోగినిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
Advertisement
Advertisement
ఆలివ్ ఆయిల్ ని కూడా తీసుకుంటూ ఉండండి. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. మంట, వాపు వంటి సమస్యలు ఉండవు. 50 ఏళ్లు దాటిన వాళ్ళు పెరుగు కూడా తీసుకుంటూ ఉండాలి. పెరుగు జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. పళ్ళు కాళ్ళుని బలంగా ఉంచుతుంది. రక్తపోటుని కంట్రోల్ చేసుకోవడానికి తృణధాన్యాలు తీసుకోవాలి. డైటరీ ఫైబర్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్లు దాటిన వాళ్ళు బీన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. అలానే వాల్నట్స్ కూడా మేలు చేస్తాయి. 50 ఏళ్లు దాటిన వాళ్ళు లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. కండరాలని బలంగా మారుస్తుంది ఇది. ఫ్యాటీ ఫిష్ ని కూడా తీసుకుంటూ ఉండండి. కొవ్వు చేపల్ని తీసుకుంటే కూడా 50 ఏళ్లు దాటిన వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుంది.
Also read:
- అధిక బరువు తో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే.. 21 రోజుల్లోనే బరువు తగ్గిపోవచ్చు….!
- మీరు ఇలానే నిద్రపోతున్నారా..? అయితే మీకు చాలా ప్రేమ ఉంటుంది..!
- చాణక్య నీతి: ఈ లక్షణాలు లేవంటే… ఎప్పుడూ ఓటమే..!