Home » అతన్ని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్ !

అతన్ని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్ !

by Bunty
Ad

త్వరలోనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ.

Advertisement

మొదట్లో బాలీవుడ్ సినిమాలతో బాగా పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం తెలుగులో కూడా కన్విందు చేస్తోంది. మొట్టమొదటగా సీతారామo సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది. దీంతో తెలుగులో వరుసగా సినిమా చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ.

‘సీతారామం’ ఫెమ్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నానితో జంటగా తాను నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రదర్శితం అవుతున్న అమెరికాలోని ఓ థియేటర్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని….’మీకు పెళ్లయిందా?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె త్వరలోనే చేసుకుంటానని సమాధానం ఇచ్చారు. కాగా, మృణాల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading