Home » క్లైమాక్స్ లో హీరోలు చనిపోయిన సినిమాలు ఇవే…

క్లైమాక్స్ లో హీరోలు చనిపోయిన సినిమాలు ఇవే…

by Bunty
Ad

తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నిరకాల సినిమాలు వచ్చాయి. కొన్ని సెంటిమెంట్ సినిమాలు అయితే… మరి కొన్ని యాక్షన్ ఫిలిమ్స్ వచ్చాయి. అయితే… కంటతడి తెప్పించే సినిమాను కూడా వచ్చాయి. సినిమా చివర్లో.. హీరో లేదా హీరోయిన్ చనిపోవడం చూశాం. సినిమాలలో హీరోలు, లేదా హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉండే ఉంటాయి. హలో హీరో లేదా హీరోయిన్ చనిపోయిన సినిమాల్లో ప్రేక్షకులకు ఎక్కువకాలం మైండ్లో నిలిచిపోయిన సినిమా ఏవో ఇప్పుడు చూద్దాం.

గమ్యం – అల్లరి నరేష్

Advertisement

గమ్యం సినిమాలో గాలి శీను క్యారెక్టర్ చేసిన అల్లరి నరేష్ తన చనిపోయేటప్పుడు జనాలను ఏడిపిస్తాడు.

నిన్నే ప్రేమిస్తా – నాగార్జున

Advertisement

ఈ సినిమాలో నాగార్జున కొద్దిసేపు కనిపిస్తాడు. ఆ తర్వాత చనిపోతాడు. ఆయన తలుచుకుంటూ సౌందర్య పడే బాధ అందరినీ ఏడిపిస్తుంది.

వేదం – అల్లు అర్జున్ మరియు మనోజ్.

ఈ వేదం సినిమాలో అల్లు అర్జున్ మరియు మనోజ్ ఇద్దరు హీరోలు చనిపోతారు. ఈ సీన్ చూసిన తోటి ప్రేక్షకులు… ఖచ్చితంగా ఏడుస్తారు.

బాహుబలి – ప్రభాస్

బాహుబలి సినిమాలో… ప్రభాస్ కూడా చనిపోతాడు. కట్టప్ప చేతిలో అమరేంద్ర బాహుబలి పాత్రలో నటించిన ప్రభాస్ చనిపోతాడు. ఆ సీన్ అందరిని ఏడిపిస్తుంది.

Visitors Are Also Reading