భారత మాజీ కెప్టెన్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ప్రెసిండెంట్ గా ఉన్న మహ్మద్ అజారుద్దీన్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ అనేవి దుమారం రేపుతున్నాయి. ఈ ఏడాది తాజాగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ లో ఓడిన భారత మహిళల జట్టుపైన అజారుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు అనేవి చేసాడు. ఇపుడు వాటిపైనే అభిమానులు మహ్మద్ అజారుద్దీన్ ను ట్రోల్ అనేది చేయడం ప్రారంభించారు.
Advertisement
అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్స్ కు వెళ్లిన భారత మహిళల జట్టు అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఇక ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లకి 161 పరుగులు చేయగా… ఇండియా జట్టు కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బీగానే రాణించిన లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది. కేవలం 13 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయారు మన మహిళలు.
Advertisement
ఇక ఈ మ్యాచ్ మహ్మద్ అజారుద్దీన్ తన ట్విట్టర్ వేదికగా… మహిళల జట్టు చెత్త బ్యాటింగ్ అనేది చేసింది. గెలిచే మ్యాచ్ ను తీసుకెళ్లి ఆస్ట్రేలియాకు అప్పగించారు. తెలివి లేకుండా బ్యాటింగ్ అనేది చేసాడు అని పేర్కొన్నాడు. ఇక ఈ కామెంట్స్ పై ప్రజలు స్పందిస్తూ.. మద్దతు తెలపడం చేత కాదు కానీ విమర్శించాడనికి ముందుంటాడు అంటున్నారు. లగే జాతీయ జట్టు గురించి మాట్లాడేముందు నీ హైదాబాద్ బోర్డులో జరుగుతున్న గొడవల గురించి ఆలోచిస్తూ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :