Home » మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి..!

మోడల్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. విద్యార్థులూ దరఖాస్తు చేసుకోండి..!

by Sravya
Ad

విద్యార్థుల కి గుడ్ న్యూస్. బషీరాబాద్ మండల కేంద్రం లో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాల లో 2024 25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ని చూస్తే.. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అల్తామస్ జహంగీర్ గురువారం ఒక ప్రకటన లో ఈ విషయం ని తెలిపారు. ఆరవ తరగతిలో 100 సీట్లు ఉన్నాయని.. 7, 8, 9, 10 తరగతి లో మిగిలిన సీట్ల కి గాను ఆన్లైన్ ద్వారా ఈనెల 12 నుండి ఫిబ్రవరి 22 దాకా దరఖాస్తు చేసుకో వచ్చని చెప్పారు.

Advertisement

Advertisement

మండల పరిధిలో విద్యార్థులు అందరూ కూడా ఫిబ్రవరి 22 లోపు దరఖాస్తు చేసుకో వచ్చని చెప్పారు. బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాల లో 2024 25 కి కాను నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్లు అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడం మంచిది. మండల పరిధిలో విద్యార్థులు అందరూ కూడా 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ ఆల్తామస్ జహంగీర్ చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading