Home » అంకుల్ తో కమిట్ అవ్వడానికి మీనా సిద్ధమైందా..కూతురు ఏడుస్తున్నా కానీ..!!

అంకుల్ తో కమిట్ అవ్వడానికి మీనా సిద్ధమైందా..కూతురు ఏడుస్తున్నా కానీ..!!

by Sravanthi
Published: Last Updated on
Ad

సౌందర్య, రోజా, రమ్యకృష్ణ తరం నాటి హీరోయిన్లలో అత్యధిక పేరు సంపాదించుకున్న హీరోయిన్ మీనా.. ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన అంద చందాలు, నటన అభినయంతో తెలుగు ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పట్లో మీనా డేట్స్ కోసం దర్శక నిర్మాతలు వెయిట్ చేసేవారు అంటే ఆమె ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. చూడడానికి కుదరపు బొమ్మలా కనిపించే మీనా చాలా గొప్ప మనసు ఉన్న మహిళ..

Advertisement

also read:ఘనంగా ఆలీ కుమార్తె పెళ్లి.. సందడి చేస్తున్న చిరంజీవి, నాగార్జున దంపతులు..!!

ఇండస్ట్రీలో ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని తత్వం మీనా సొంతం.. అలాంటి మీనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుంది. అతగాడి పేరు విద్యాసాగర్.. ఆమె వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది కానీ ఇంతలోనే తన కుటుంబంలో విషాదం నెలకొంది. తను ఎంతో ఇష్టపడి చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనారోగ్యం కారణంగా పరంపదించారు. దీంతో మీనా కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అభిమానులంతా షాక్ అయ్యారు. కట్ చేస్తే.. మీనాకు ఒక పాప ఉంది..

Advertisement

ఆ పాప ప్రతిరోజు రాత్రి నిద్రలో డాడీ డాడీ అంటూ కలవరిస్తూ ఏడుస్తుందట.. దీంతో మీనా కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారని తెలుస్తోంది.. కానీ మొదటి నుంచే రెండవ పెళ్లిపై ఇష్టం లేని మీనా.. తన కూతురు బాధను చూడలేక రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది.. ఆ వ్యక్తి కూడా వారి ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండట. విద్యాసాగర్ ఉన్న సమయంలో ఆ వ్యక్తి వీరింటికి తరచూ వచ్చేవారట.. మీనా కూతురు కూడా అతన్ని అంకుల్ అంకుల్ అంటూ ఎంతో ఇష్టంగా పిలిచేదని, ఈ క్రమంలోనే తన కూతురికి దగ్గరైన ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని మీనా కుటుంబ సభ్యులు ఫోర్సు చేయడంతో ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ దీనిపై కొందరు నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

also read:సూర్యకాంతం ఇంట్లో వంట మనిషిని పెట్టిన SR.ఎన్టీఆర్.. అసలు విషయం తెలిస్తే నవ్వేస్తారు..!!

Visitors Are Also Reading