Home » దేవి శ్రీ ప్రసాద్ తో మంగ్లీ సిస్టర్ కి పెళ్లి.. వాస్తవమేనా ?

దేవి శ్రీ ప్రసాద్ తో మంగ్లీ సిస్టర్ కి పెళ్లి.. వాస్తవమేనా ?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. దేవి మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్నాడు. చాలా మంది ఇండస్ట్రీకి సంగీత దర్శకులు వచ్చారు పోయారు.. కానీ దేవి శ్రీ ప్రత్యేకత మరోలా ఉంటుంది. ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఆయన ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. దేవి శ్రీ పెళ్లి గురించి ఇప్పటికే రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. 

Advertisement

ఇప్పటివరకు దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం చార్మియే అని వార్తలు వినిపించాయి. ఆమెతో ప్రేమలో పడి మోసపోయి పెళ్లి పై విసుగు చెందాడని చాలా మంది అంటుంటారు. ఇక ఇది అంతా పక్కకు పెడితే దేవి శ్రీ పెళ్లి మీద మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఏంటయ్యా అంటే.. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే మంగ్లీ సొంత చెల్లెలిని కూడా ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం చేసింది.

Advertisement

అక్కాచెల్లెలు ఇద్దరూ ఓ వైపు పాటలతో.. మరోవైపు గ్లామర్ లుక్స్ తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి దేవి వ్రీ ప్రసాద్ తో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు దేవి శ్రీని పెళ్లి చేసుకోబోతున్నావా.. ఏజ్ తో సంబందం లేదు సార్.. ఆమెను పెళ్లి చేసుకోండి. మీద చూడముచ్చటైన జంట.. మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ రకరకాల కామెంట్స్ పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవి శ్రీ మంగ్లీ సిస్టర్ ని వాస్తవంగా పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. మొత్తానికి అధికారికంగా వీరు ప్రకటిస్తే కానీ అసలు విషయం తెలియదు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సూపర్ స్టార్ కృష్ణ క్లాస్మెట్స్ ఇండస్ట్రీలో ఎంత ఉన్నారో తెలుసా ? 

జైలర్ మూవీకి రజినీకాంత్ తో పాటు వారు అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా ?

Visitors Are Also Reading