Home » టీడీపీలోకి మంచు మనోజ్? వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ !

టీడీపీలోకి మంచు మనోజ్? వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ !

by Bunty
Ad

 

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం కోరితే ఇట్టే చేసేస్తారు మంచు మనోజ్. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న మంచు మనోజ్… ఈ ఏడాది మార్చి మాసంలో రెండో వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Advertisement

అయితే తాజాగా మంచు మనోజ్… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మంచు మనోజ్ దంపతులు కలిశారు. చంద్రబాబు నివాసం బ్యాక్ గేట్ లోంచి మంచు మనోజ్ దంపతులు…ఆయన ఇంటికి వెళ్లారు. వివాహం అయ్యాక మొదటిసారి చంద్రబాబు కలవడానికి మంచు మనోజ్ దంపతులు వచ్చారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చామని వెల్లడించారు.

Advertisement

మా భేటీలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు. రేపు మా బాబు పుట్టినరోజు బ్లెస్సింగ్స్ కోసం వచ్చామంటూ సింపుల్ ఆన్సర్ ఇచ్చారు మనోజ్. పొలిటికల్ ఎంట్రీ పై త్వరలో నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఇక మంచు మౌనిక మాట్లాడుతూ.. చంద్రబాబు గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది..పెళ్లయిన తర్వాత ఎప్పటినుంచో కలవాలని అనుకున్నాం ఈరోజు కుదిరిందని ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

Visitors Are Also Reading