Home » రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!

రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!

by Bunty
Ad

పాయల్ రాజ్ పుత్ గురించి తెలియని వారు ఉండరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ మొదటి చిత్రంతోనే తన నటనతో, అందంతో యూత్ ను కట్టిపడేసింది. ఆ సినిమాలో ఈమె చేసిన బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాలు మరో హీరోయిన్ చేయలేదని చెప్పాలి.

READ ALSO : వడదెబ్బ తగిలితే… కోమాలోకి వెళ్ళిపోతామా?

Advertisement

ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా, తీస్మార్ ఖాన్ వంటి సినిమాల్లో నటించిన ఈమె నటనతో మాత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇది ఇలా ఉండగా, అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘మంగళవారం’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది.

Advertisement

READ ALSO : చరణ్ – ఉపాసనలకు పుట్టబోయేది అమ్మాయే… ఇదిగో ప్రూఫ్…?

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఎం, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా తెలిపారు. సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘మంగళవారం’ సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు. ఆ లుక్ చూస్తే… పాయల్ కళ్ళల్లో కన్నీటి పోర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోకచిలుక ఉంది.

READ ALSO :  వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !

Visitors Are Also Reading