Home » ఫోన్ పే లో సూపర్ స్టార్ మహేష్ బాబు..!

ఫోన్ పే లో సూపర్ స్టార్ మహేష్ బాబు..!

by Sravya
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా అయితే అదరగొట్టేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో మహేష్ బాబు. వార్షిక ఆదాయం లో సినిమాల కంటే బ్రాండింగ్స్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాడు ఈ విషయంలో మిగతా హీరోలకి ఇన్స్పిరేషన్ గానే నిలుస్తున్నాడు మహేష్ బాబు. అవసరమైతే సినిమా షూటింగ్స్ ని కూడా పక్కన పెట్టేసి ఎండార్స్ మెన్స్ షూట్ ని ముందుగా ముగించేస్తూ ఉంటాడు.

Advertisement

మహేష్ బాబు మహేష్ బాబు ఖాతా లో ఫోన్ పే కూడా ఇప్పుడు చేరింది తాజాగా మహేష్ బాబు ఫోన్ పే లో కనపడి అందరినీ అవ్వక అయ్యేలా చేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ ని చేస్తున్నారు. క్యాష్ తీసుకెళ్లడమే మానేశారు. ఆన్లైన్ పేమెంట్లు ఈజీ అయిపోయాయి. ఎవరికి ఎలా పే చేయాలన్నా సరే ఆన్లైన్ పేమెంట్లు బాగా ఈజీ అయిపోయాయి. ఫోన్ పే ఖాతాని కూడా మహేష్ ఎండార్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కంపెనీ ఇంక మహేష్ వాయిస్ ని అధికారికంగా లింక్ చేయలేదు. షూట్ సమయం లోనే లీక్ అవ్వడంతో ఏ టెక్నాలజీ దాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Advertisement

ట్రైన్ లో భాగంగా మహేష్ వాయిస్ ని మాత్రమే టెస్టింగ్ కోసం తీసుకున్నారట. ఇప్పుడే టెస్టింగ్ వాయిస్ ఫోన్ పే లో వినపడుతుంది. మలయాళం నుండి మమ్ముట్టి పని చేసారు కన్నడ నుండి సుదీప్ వాయిస్ అందించారు. ఒకేసారి సౌత్లో ముగ్గురు స్టార్ హీరోలతో ఫోన్ పే ఒప్పందం తీసుకున్నట్లు తెలుస్తోంది వినియోగదారులకు ఇప్పుడు కొత్త అనుభూతిని పంచుతోంది. ఇప్పటి దాకా అమితాబ్ వాయిస్ వినిపించేది. గత ఏడది ఫోన్ పే కంపెనీ బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ తో ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్ళింది కానీ కొత్త ఏడాదిలో మాత్రం కొత్త స్టార్ లని రంగంలోకి దించింది ఫోన్ పే.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading