ప్రస్తుతం క్రికెట్ లో టాప్ జట్లు అంటే అందరూ ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల పేరు చెబుతారు కానీ.. కానీ గతంలో ఈ లిస్ట్ లో శ్రీలంక కూడా ఉండేది. ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లు చాలా మందే ఉండేవారు. కానీ వారు రిటైర్మెంట్ తీసుకునే సమయానికి.. మళ్ళీ అలంటి ఆటగాళ్లు జట్టులోకి రాకపోవడంతో ఆయా జట్టు పూర్తిగా పడిపోయింది.
Advertisement
సరైన కోచ్ లేక కూడా లంక చాలా ఇబ్బంది పడింది. కానీ ఆ జట్టులో స్టార్ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్నా వారు ఐపీఎల్ లో కోచ్లుగా పని చేసారు. కానీ దేశ జట్టుకు మాత్రం ఒప్పుకోలేదు. శ్రీలనకు మాజీ ఆటగాడు అయిన మహేళ జయవర్థనే కూడా అందులో భాగమే. ఐపీఎల్ లో కోచ్ గా ముంబైకి మూడు టైటిల్స్ అందించాడు. కానీ లంక జట్టు కోచింగ్ బాధ్యతలను చాలా సార్లు తిరస్కరించాడు. అందువల్ల అతనిపై చాలా విమర్శలు వచ్చాయి.
Advertisement
కానీ టీజగా ముగిసిన ఆసియా కప్ లో విజయం సాధించి.. మేము మళ్ళీ రేస్ లోకి వస్తున్నం అని లంకా జట్టు నిరూపిస్తుంది. అందుకే ప్రపంచ క్ప లో కూడా ఎలాగైనా గెలవాలని జయవర్థనేను తమ కోచింగ్ సిబ్బందిలో చేర్చుకోవాలని లంక బోర్డు భావించింది. అయితే ఇన్ని రోజులు లంక జట్టు కోచ్ గా ఉండటానికి ఇష్టపడిన జయవర్థనే.. ఈ ప్రపంచ కప్ కోసం మాత్రం లంక జట్టు కోచింగ్ సిబ్బందిలో భాగం కావడానికి ఒప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి :