సాధారణంగా జీవితంలో ధనం సంపాదించుకోవాలనే కోరిక ఉండదు. సంపాదించుకున్న ధనాన్ని వృద్ధి చేసుకోవాలని అందరికీ ఉంటుంది. ఎందుకంటే.. వారి సమస్యలను బట్టి వారి బాధ్యతలను బట్టి ధనాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటారు. మనం సంపాదించిన ధనాన్ని వృద్ధి చేసుకోవడం చాలా తేలిక. కొన్ని రహస్యాలను మన రహస్య పరిహారశాస్త్రం పేర్కొంటుంది. అవి ఏంటో చూసే ముందు ప్రయోజనక నల్లటి ఉట్టి వేలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ధనం ఏమి ఉండదు. ఎక్కడ అయినా సరే మీకు మేడి చెట్టు వేరు కనిపించినట్టయితే పని కట్టుకొని మరి వెళ్లి ఆ మేడి చెట్టు వేరుని తెచ్చుకోవడం చాలా మంచిది.
Also Read : భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి !
Advertisement
మేడి చెట్టు వేరు చాలా శక్తి వంతమైనది. మేడి చెట్టు వేరుని గురువారం లేదా ఆదివారం మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టయితే అప్పుడే సంపాదించుకున్నట్టువంటి ధనం ఇంకా రెండింతలు మూడింతలు నాలుగింతలు అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈమేడి చెట్టు వేరుని ఎప్పుడు తెచ్చుకోవాలంటే ? ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చేటువంటి రవి పుష్యయోగం రోజు లేదా గురు పురుష యోగం ఉన్న రోజు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే మేడిచెట్టు వేరుని తీసుకొచ్చి పూజ గదిలో పెడితే మనకు ఎంతో మంది ఆలోచన శక్తి వస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే..? చెట్టు వేరులో ఓ పాజిటివిటి ఉంటుందన్న మాట. మన ఆలోచనలను సక్రమ మార్గంలో నడిపించేలా ఆ మర్రిచెట్టు వేరు ఉపయోగపడుతుంది. దానిని తీసుకొని మనం పూజ గదిలో పెట్టుకున్నప్పుడు ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల పరిమళాలు అక్కడ ఉన్న మేడి చెట్టు వేరుతో కలిసి మన ఆలోచనని సక్రమంగా పని చేసేలా చేస్తాయి.
Also Read : అవకాశాలు లేక ఇండస్ట్రీ వదిలి వెళ్లాలనుకున్నాడు., భార్య సలహాతో నిలబడి ఇండస్ట్రీని షేక్ చేశాడు!
Advertisement
మేదశక్తిని పెంచుతాయి. అప్పుడు మనకు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువగా పని చేస్తే అభివృద్ధి చెందవచ్చు. మేడి చెట్టు వేరుని మనం తాయత్తు లాగా కట్టుకోవచ్చు. తాయత్తులా కట్టుకుంటే మనం చెప్పుకున్నట్టు మన మెదడుకి రక్తప్రసరణ సక్రమంగా జరిగే విధంగా చేస్తుంది. మనకు ఉన్నటువంటి టెన్షన్, ఆందోళన మేడి చెట్టు వేరు పక్కకు తొలిగించి మనలను చురుకుగా నవ్వుతూ హాయిగా ఉండేవిదంగా చేస్తుంది. నెగెటివిని అస్సలు రానివ్వదు. మేడు చెట్టు వేరు కనుక ఎక్కడైనా కనిపిస్తే.. అక్కడ ఆగి మరి ఆ మేడి చెట్టు వీరిని తెచ్చుకోండి. మేడి వేరు కనిపించకపోతే మనం ఆరు మర్రి ఆకులు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పసుపుని కొంచెం తడపాలి. పసుపుతో ఆకు మీద స్వస్తిక్ సింబల్ వేసి పూజ గదిలో ఉంచుకున్నట్టయితే మనం తీసుకొచ్చినటువంటి మర్రి చెట్టు ఆకుపై వేసినటువంటి పసుపు ఈ రెండు కలిసి మన మెదడుని మేడి చెట్టు వేరు చేసినటువంటి పనులే మర్రి చెట్టు ఆకులు కూడా చేస్తాయి అన్న మాట.
ఈ ఆకు నుంచి వచ్చేటటువంటి గాలి ఆ ఆకు నుంచి వచ్చే వాసన మెదడు చురుకుగా పని చేసి ధనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన మార్గాలను వెతకడంలో సహకరిస్తుంది. మరో రహస్యం గుర్తుంచుకోవాలి. చాలా మంది చీమలకు చక్కర వేస్తుంటారు. కానీ మహా అద్భుతమైన పరిహారం ఏంటంటే.. పంచదార, కొబ్బరి లేదా కొబ్బరిపొడి ఈ మూడింటిని కలిపి చీమల కనుక ఆహారాన్ని వేసినట్టయితే చీమలు ఉన్నచోట వేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పోయి ధనం అభివృద్ధి చెందుతుంటుంది. ముడి పత్తికి పసుపు రాయడంతో పాజిటివిటి పెరుగుతుంది.
Also Read : వేసవిలో రోజంతా ఉత్సాహంగా ఈ జ్యూస్ తప్పక తీసుకోండి..!