Home » పూజా హెగ్దేకు లక్కీ ఛాన్స్.. ఆ బాలీవుడ్ హీరోకి జంటగా..?

పూజా హెగ్దేకు లక్కీ ఛాన్స్.. ఆ బాలీవుడ్ హీరోకి జంటగా..?

by Anji
Ad

హీరోయిన్ పూజా హెగ్దే గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కానీ ఆమెకు ఉన్న బ్యాడ్ లక్ వల్ల ఎక్కువ రోజులు స్టార్ స్టేటస్ ని అనుభవించలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫ్లాప్స్ ఉన్నా.. పూజా అందం వల్లనే అవకాశాలు వచ్చాయి. క్రేజ్ వచ్చింది. కానీ తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం.. ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చేసింది.

Advertisement

టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే దిక్కు అనుకున్న సమయంలో ఆ సినిమా నుంచి కూడా బయటికీ రావాల్సి వచ్చింది. దీంతో టాలీవుడ్ కి టాటా చెప్పిన ఈ బుట్టబొమ్మ.. బాలీవు్ సినిమా ఛాన్స్ ల కోసం నానా తంటలు పడింది. ఫైనల్ గా ఓ భారీ ఆఫర్ లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిదీ కపూర్  నటిస్తున్న దేవా సినిమాలో హీరోయిన్ గా పూజా ఫైనల్ అయింది. ఛాన్స్ అయితే వచ్చింది. కానీ ఆమెకున్న బ్యాడ్ లక్ వల్ల సినిమాకు ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో అనే చిన్న టెన్షన్ ఆమె అభిమానుల్లో మాత్రం ఉంది.

Advertisement

ఎందుకంటే.. పూజా ట్రాక్ రికార్డు అలాంటింది. అయితే గ్లామర్ షో చేయడానికి ఎప్పుడూ నో.. చెప్పని పూజా, ఈ చిత్రంలో కూడా అదే మంత్రాను నమ్ముకుంటే బెటర్ అని చెబుతున్నారు సినీ క్రిటిక్స్. ఎందుకు అంటే.. ఒకవేళ సినిమాకు రిజల్ట్స్ వచ్చినా ఆమె ఫర్పామెన్స్ కి అయినా మంచి మార్కులు పడే అవకాశముంటుంది. అయితే అప్పుు మరో ఛాన్స్ అయినా వస్తుంది.రాక రాక వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను ఈ ఐరెన్ లెగ్ బ్యూటీ ఎలా వాడుకుంటుందో వేచి చూడాలి మరీ.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

 

Visitors Are Also Reading