ఐపీఎల్ లో ఈ ఏడాదిలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఒక్కటి. అయితే ఈ సినిమా జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవరించగా.. మెంటార్ గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వ్యవరించాడు. అయితే ఒకానో జట్టు అనేది ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయి ఇంటికి బయలుదేరిన విషయం తెలిసిందే.
Advertisement
కానీ లక్నో మెంటార్ గా గౌతమ్ గంభీర్ మాత్రం జట్టును సమర్ధవంతంగా నడిపించాడు. అఆటగాళ్లకు సూచనలు ఇస్తూ.. హెడ్ కోచ్ బాధ్యతలు మోసినట్లు కనిపించాడు. అందుకే ఇప్పుడు గౌతమ్ గంభీర్ కు కొత్త పదవి అనేది లక్నో యాజమాన్యం ఇచ్చింది. అయితే వచ్చే ఏడాది నుండి సౌత్ ఆఫ్రికాలో ఆరు జట్లతో కొత్త లీగ్ క్రికెట్ అనేది ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఆరు జట్లను మాన ఐపీఎల్ జట్ల ఓనర్లే కొన్నారు.
Advertisement
అయితే అందులో లక్నో ఓనర్ అయిన సంజీవ్ గొయెంకా కూడా ఓ జట్టును సొంతం చేసుకున్నారు. అందుకే ఇక నుండి గౌతమ్ గంభీర్ ఎల్ఎస్జీ మెంటార్ నుంచి గ్లోబల్ మెంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్స్ గా పదవి అనేది ఇచ్చింది. అయితే మొదట ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ తరహా పద్దతిని తెరపైకి తీసుకురాగా.. ఇప్పుడు లక్నో ఆ బాటలో నడుస్తుంది. మరి చూడాలి ముందు ముందు ఇంకా ఎన్ని జట్లు ఇలాంటి నిరయాలు తీసుకుంటాయి అనేది.
ఇవి కూడా చదవండి :