Home » లవర్ బ్రేకప్ చెప్పడం తో అతను ఇచ్చిన ట్విస్ట్ తో ఆమెకు మైండ్ బ్లాక్ ! నోటి నుంచి మాట రాలేదు

లవర్ బ్రేకప్ చెప్పడం తో అతను ఇచ్చిన ట్విస్ట్ తో ఆమెకు మైండ్ బ్లాక్ ! నోటి నుంచి మాట రాలేదు

by Sravanthi
Ad

ఈరోజుల్లో బంధాలు అనుబంధాలు క్షణాల్లో మాయమైపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కలిసి సంతోషంగా జీవించాలని అనుకుంటారు కానీ అది అందరికీ సాధ్యం కాదు కొంతమంది లవ్ లో ఫెయిల్ అయితే కొంతమంది లవ్ లో సక్సెస్ అవుతారు. ప్రేమించుకున్న తర్వాత కలకాలం కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ పలు కారణాల వలన విడిపోతూ ఉంటారు అటువంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఏదో మాట మాట రావడం లేదంటే ఇగో మొదలైన కారణాల వలన చాలా మంది ప్రేమికులు విడిపోతున్నారు.

Advertisement

ఒక్కసారిగా కోపం రావడం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం బంధానికి గుడ్ బై చెప్పేయడం వంటివి చేస్తుంటారు. అయితే అబ్బాయి ప్రేమలో పడ్డాక అమ్మాయి కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటాడు. తన మాజీ ప్రియురాలు నుండి ఖర్చులు వసూలు చేయాలని అనుకున్న సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అటువంటి కేసు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వార్త ప్రజల్ని ఆశ్చర్య పాఱుస్తోంది. CA కుర్రాడు బ్రేకప్ తర్వాత మాజీ ప్రియురాలికి ఖర్చుల గురించి జాబితాను పంపి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

Also read:

Advertisement

Also read:

ప్రయాణ క్యాబ్ ఖర్చులు సినిమాలు కాఫీ మొదలైనవి ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అబ్బాయి ఖర్చులు ఎక్సెల్ షీట్ తయారు చేసి అమ్మాయికి పంపించి ఒక్కో నెలకు అయిన ఖర్చులను కూడా చేర్చాడు. ఏడు నెలలుగా అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడని అప్పుడు మొత్తం సుమారు రెండు లక్షలు ఖర్చు చేశానని అతను చెప్తున్నాడు. ఖర్చులను సగానికి తగ్గించిన ప్రేమికుడు తాను పెట్టిన ఖర్చులకు 18 శాతం జీఎస్టీని కూడా జోడించి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు ఖర్చు విషయంలో క్రాఫ్ కోసం చేసిన డబ్బులు దోమల కోసం పెట్టిన మార్టిన్ కాయిల్స్ కూడా రాశాడు ఈ ఫన్నీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading