Home » సింహంను ఎదుర్కోనున్న అల్లు అర్జున్..?

సింహంను ఎదుర్కోనున్న అల్లు అర్జున్..?

by Azhar
Ad

అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప 2 సినిమా అనేది రానుంది. గత ఏడాది విడుదలైన పుష్ప అనేది దేశ వ్యాప్తంగా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ పుష్ప అనేది భారీ కలెక్షన్ కూడా అందుకుంది. అలాగే ఈ సినిమాలో బన్నీ మేనరిజం అనేది అందరికి ఎక్కేసింది.

Advertisement

అందుకే ఈ సినిమా సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 గురించి దేశ వ్యాప్తంగా మూవీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా ప్రారంభ కాలేదు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం పుష్ప 2 ను భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఉండేలా చూసుకుంటున్నాడు.

Advertisement

ఇక ఇదే క్రమంలో అడవి బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్న ఈ పుష్ప 2 సినిమాలో.. జంతువుతో ఫైట్ లేకపోతే ఎలా ఆలోచనతో సుకుమార్ ఓ ఫైట్ అనేది ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పులితో ఫైట్ అనేది చేయడంతో.. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కు సింహంతో ఫైట్ అనేది పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇది ఎన్టీఆర్ పులి ఫైట్ కంటే అద్భుతంగా ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఈ పుష్ప 2 అనేది ఎప్పుడు వస్తుంది అనేది.

ఇవి కూడా చదవండి :

మ్యాచ్ ఆడాలని లేదు.. అయితేనే ఇలా కొట్టవా..?

పోయినసారి మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే..?

Visitors Are Also Reading