Telugu News » Blog » “లైగర్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఇక దేవరకొండ ఫాన్స్ కు జాతరే

“లైగర్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఇక దేవరకొండ ఫాన్స్ కు జాతరే

by Bunty
Ads

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అభిమానులు చాలా రోజులుగా టైగర్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ సినిమా నుంచి రెండు అప్ డేట్స్ ఇచ్చారు మేకర్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ ఇప్పుడు రావడంతో దేవరకొండ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు ఎట్టకేలకు రిలీజ్ డేట్ తో పాటు ఫస్ట్ విడుదల తేదీని కూడా ఖరారు చేశారు ఈ మేరకు విడుదల తేదీని ప్రకటించారు.

Advertisement

Advertisement

లైగర్ చిత్రాన్ని 2022 ఆగస్టు 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్ ప్రకటించారు దానికి ముందు ఈ న్యూ ఇయర్ కి అంటూ డిసెంబర్ 31 2020 1న ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రత్యేక రాబోతోంది విజయ్ దేవరకొండ మొదటి చిత్రం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా ఆమెకు ఇదే మొదటి చిత్రం ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు పూర్తి కనెక్ట్ ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం,కన్నడ ,మలయాళం భాషలలొ విడుదల అవుతోంది.

Advertisement