మెగా ఫ్యామిలీలోకి మరో స్టార్ హీరోయిన్ త్వరలోనే అడుగుపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 09న లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ శ్రావణమాసంలోనే వీరి పెళ్లి జరుగుతుందని ఎంగేజ్మెంట్ అయినప్పుడే కొన్ని వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానే శ్రావణమాసంలో ఆగస్టు 24న పెళ్లి ముహుర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ సెన్షేషనల్ వార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మెగా అభిమానులందరూ ప్రస్తుతం లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఉంది. పుట్టిన రోజు వేడుకలు ముగిసిన వెంటనే అనగా రెండు రోజులకే ఆగస్టు 24న వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి జరుగునున్నట్టు సమాచారం. దగ్గరి బంధువులు, వీఐపీల మధ్య వీరి వివాహ వేడుకను ఇటలీలో జరిపించేందుకు మెగా ఫ్యామిలీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ తరుణంలోనే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే వార్త బయటికి వచ్చింది.
Advertisement
పెళ్లి కాక ముందే ప్రెగ్నెంట్ అయిందా..? ఈ వార్త విన్నవాళ్లందరూ ఆశ్చర్యపోవడం గమనార్హం. వాస్తవానికి కొందరూ వీరి పెళ్లి నవంబర్ లో జరుగుతుందనుకున్నారు. కానీ ఈ కారణంతోనే ఆగస్టులో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి జరిగే వరకు కూడా వరుణ్ తేజ్ ఆగకుండా రెచ్చిపోయాడని.. దీంతో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందో.. అబద్ధం ఎంత వరకు ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
గీసారి దసరా జోర్దారుంటది.. భగవంత్ కేసరి రిలీజ్ డేట్ వచ్చేసింది..!
ఈసారి దసరాకు ట్రయాంగిల్ ఫైట్.. బాలయ్య విజయం సాధించేనా ?