Home » నిహారికకు లావణ్య టార్చర్…ఇంట్లో కూడా ఉండద్దు అంటూ ?

నిహారికకు లావణ్య టార్చర్…ఇంట్లో కూడా ఉండద్దు అంటూ ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో ఎనిమిది సంవత్సరాల కిందట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠీలు ప్రేమలో పడ్డారట. దాదాపు 8 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇరుకుటుంబ పెద్దలకు వివరించారు. అయితే లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ల గాడమైన ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అర్థం చేసుకొని వారి ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఇటీవల నిర్వహించారు.

Lavanya Tripathi warns niharika

Lavanya Tripathi warns niharika

మూడు నెలల కిందట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఇక డిసెంబర్ మాసంలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.ఇలాంటి తరుణంలోనే లావణ్య త్రిపాఠి మరియు నిహారిక మధ్య ఓ సంఘటన చోటుచేసుకుందట. తన పెళ్లికి నిహారిక రావద్దని లావణ్య త్రిపాఠి హెచ్చరించిందట. విడాకుల గురించి నిహారిక తరచూ బాధపడుతూ కనిపించిందట.

Advertisement

Advertisement

lavanya 2

ఈ విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి… నిహారికకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. నువ్వు విడాకుల గురించి ఇలాగే బాధపడితే…  చుట్టాల మధ్య మన పరువు పోతుంది… అసలు నువ్వు ఏడవ కూడదు… పాత విషయాలను మరిచిపో అని కోరిందట లావణ్య. ఇలాగే నువ్వు ఏడిస్తే నా పెళ్ళికి కూడా రాకని… సరదాగా నిహారికను ఉద్దేశించి లవణ్య త్రిపాటి పేర్కొందట. పెళ్లి అయ్యాక కూడా ఇలాగే ఏడిస్తే.. ఇంట్లో కూడా ఉండద్దు అంటూ సరదాగా అన్నదట లావణ్య. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

 

Visitors Are Also Reading