Home » ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా ?

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా ?

by Bunty
Ad

టాలీవుడ్ లో వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఎంతోమంది హీరోలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో దూసుకు పోతున్నారు. అచ్చం అలాగే సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని… తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్… ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అప్పుడెప్పుడో ఆది, స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, లాంటి ఎన్నో సినిమాలు చేసి టాప్ హీరోలకు కూడా పోటీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.

Advertisement

ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో పాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి వివాహం 2011 సంవత్సరం మే మాసం ఐదో తేదీన జరిగింది. అంటే వీరి వివాహం జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు పెళ్లిలో లక్ష్మీ ప్రణతి కట్టుకున్న చీర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె కట్టుకున్న పెళ్లి చీర ధర దాదాపు కోటి రూపాయలు పైన ఉందట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి వివాహం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు అయిందట. కాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి… ప్రముఖ బిజినెస్ నారనే శ్రీనివాసరావు కూతురు. ఇక ఈ దంపతులకు అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading