Home » మీ పెదాలని చూసి.. వ్యక్తిత్వాన్ని చెప్పచ్చు.. ఇలా మీ పెదాలు ఉన్నాయా..?

మీ పెదాలని చూసి.. వ్యక్తిత్వాన్ని చెప్పచ్చు.. ఇలా మీ పెదాలు ఉన్నాయా..?

by Sravya
Ad

మనం పెదాలని చూసి వ్యక్తిత్వం ఎలా ఉందో చెప్పొచ్చు. పెదాలను బట్టి మీరు ఎలా ఉంటారు అనేది తెలుసుకోండి. పెదాలు సన్నగా ఉన్నాయా..? లావుగా ఉన్నాయా..? ఇలా చూసి మనం మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. పెదవులు భావోద్వేగ స్థితి విశ్వాస స్థాయి తెలివితేటలు లాంటి విషయాలని చెప్తాయి. సన్నటి పెదాలు ఉన్నవాళ్లు బలంగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, భావాలని ఇతరులతో పంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.

Advertisement

Advertisement

వీళ్ళు పిరికిగా ఉంటారు. సొంత సమయాన్ని తమతో గడపడానికి ఇష్టపడతారు. పెదాలు సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. అతిగా ఆలోచిస్తూ వుంటారు. ఇక పెదవులు లావుగా ఉన్నట్లయితే వీళ్లు ప్రేమగా ఉంటారు ఇతరుల అవసరాలను తీర్చడానికి ఇష్టపడుతుంటారు. వీళ్ళు ఎప్పుడు బాధ్యతగా ఉంటారు. వీళ్లలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తారు వీళ్ళకి కోపం చాలా అరుదుగా వస్తుంది వీళ్ళకి సహనం ఎక్కువ.

Also read:

Visitors Are Also Reading