Home » Kavya Kalyan Ram : ‘బలగం’ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఇవే ..!

Kavya Kalyan Ram : ‘బలగం’ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఇవే ..!

by Bunty
Ad

Kavya Kalyan Ram : కావ్య కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. బలగం సినిమాతో మంచి హిట్ కొట్టి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ అమ్మడు. మసుద సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ అమ్మడు ఆ తర్వాత బలగం సినిమాతో సక్సెస్ సాధించింది.

Advertisement

అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత కనుమరుగైపోయింది. మళ్లీ కొన్ని రోజులకి ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన రెండు సినిమాలు సక్సెస్ కావడంతో తెలుగుతో పాటు అనేక భాషా చిత్రాల్లో అవకాశాలను సంపాదించుకుంది. అయితే కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.. అల్లు అర్జున్ తో గంగోత్రి సినిమాలో చైల్డ్ అస్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ సుందరి.

Advertisement

ఠాగూర్ సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పిల్లి కళ్ళ సుందరి. ఆ తర్వాత స్నేహమంటే ఇదేరా, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలు సినిమాలో కూడా మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది కావ్య కళ్యాణ్ రామ్. కాగా, కావ్య కళ్యాణ్రామ్ ఇటీవలే రిలీజ్‌ అయిన.. బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. కావ్య కళ్యాణ్ రామ్…అటు సోషల్‌ మీడియా లో ఫుల్‌ యాక్టివ్‌ గా ఉంటూనే… తన అందాలను ఆరబోస్తూ.. సినిమా ఛాన్స్‌ ల కోసం వెయిట్‌ చేస్తోంది. పెద్ద హీరోల సరసన చేసేందుకు… తన అందాలను ఆరబోస్తోంది ఈ బ్యూటీ.

 

ఇవి కూడా చదవండి

Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. తల్లిదండ్రులు అయిన రామ్ చరణ్, ఉపాసన

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్ గా అజింక్య రహానే !

షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా ! 

Visitors Are Also Reading