Home » మహేష్ ‘అతిథి’లో చేసిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

మహేష్ ‘అతిథి’లో చేసిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా?

by Bunty
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కర్మన్ సందు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ పాప నటించింది ఒక్క సినిమాలోనే అయినప్పటికీ చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Advertisement

ఈ పాప మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ కు చెల్లెలి పాత్రలో నటించింది. ఈ పాప నటించింది కేవలం ఒక్క సినిమాలోనే…ఆ తర్వాత ఎలాంటి సినిమాలలో నటించలేదు. అతిధి సినిమాలో తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించింది. కానీ సినిమా చివరి సమయంలో ఈ పాప చనిపోవడంతో ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్నారు. మరి ఈ సినిమా తర్వాత కర్మన్ సందు ఎందుకు సినిమాలలో నటించలేదు… ఇప్పుడు ఏం చేస్తుంది అనే విషయాలను చూద్దాం.

Advertisement

ఈ సినిమాలో నటించిన అనంతరం కర్మన్ సందు కేవలం తన దృష్టి అంతా చదువుపైనే పెట్టింది. ఇప్పుడు హైదరాబాదులో సైకాలజిస్ట్ గా చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్లను మించిన అందంతో ఎంతో గ్లామరస్ గా ఉంది. ఈ అమ్మడు తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉండిపోయిన హీరోయిన్స్ !

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading