Home » కమల్, శృతి హాసన్ తో కనగరాజ్..?

కమల్, శృతి హాసన్ తో కనగరాజ్..?

by Sravya
Ad

లోకేష్ కనగరాజ్ అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వరుసగా ప్రయోగాలు చేస్తున్నాడు లోకేష్. కమర్షియల్ గా బ్లాక్బస్టర్లు కొట్టేస్తున్నాడు లోకేష్. ఇటీవల వచ్చిన లియో సినిమాపై తీవ్ర విమర్శలు వెలువెత్తునా కమర్షియల్ గా భారీ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రజనీకాంత్ సినిమా తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ సీక్వెల్ ని తెరమీదకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే శృతిహాసన్ షేర్ చేసిన ఒక పోస్ట్ ని అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.

Advertisement

Advertisement

శృతిహాసన్ షేర్ చేసిన పోస్ట్ లో కనగ రాజ్, శృతిహాసన్ ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు అయితే ఆమె తమిళ్లో పెట్టిన క్యాప్షన్ చూస్తే శృతిహాసన్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో సినిమా వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు ఇద్దరు ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారని వస్తున్న వార్త ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ ని పెంచుతోంది అయితే ఇద్దరూ విక్రమ్ సీక్వెల్లో చేయబోతున్నారా లేదంటే మరో కొత్త కథ అనేది తెలియాలి ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి ఎప్పుడు ఈ సినిమాకి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading