Telugu News » Blog » JR. NTR పేరును రాజీవ్ కనకాల మొబైల్ లో మరీ ఇలా SAVE చేసుకోవడమేంట్రా బాబు..!!

JR. NTR పేరును రాజీవ్ కనకాల మొబైల్ లో మరీ ఇలా SAVE చేసుకోవడమేంట్రా బాబు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లకు నటీనటులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. వారి గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తూ ఉంటారు.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య స్నేహబంధం అనేది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ సినిమా వచ్చిన అందులో ప్రధానమైన పాత్రలో రాజీవ్ కనకాల తప్పనిసరిగా నటిస్తాడు.

Advertisement

also read;ప్రతి రోజూ ఇలా స్కిప్పింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు..!

Advertisement

అలాంటి రాజీవ్ కనకాల మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ తరుణంలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.. ఆ విషయం ఏంటో తెలిస్తే మీరంతా నవ్వుకుంటారు. అయితే రాజీవ్ కనకాల తన మొబైల్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ని Kid( చిన్నపిల్లాడు) గా సేవ్ చేసుకున్నాడట.

అంతే కాకుండా ప్రతీ ఏడాది చిల్డ్రన్స్ డే రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం కూడా పంపుతాడట. ఈ సందేశాన్ని ప్రతీ ఏడాది తప్పనిసరిగా పంపిస్తానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు పిల్లలు కూడా ఉన్నారని,అయినా కూడా రాజీవ్ కనకాల అతని చిన్న పిల్లాడిలాగే అనుకుంటానని సరదాగా చెప్పుకొచ్చాడు..ఈ విధంగా వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతుందని తెల్సిన చాలామంది నవ్వుకుంటున్నారు.

Advertisement

also read;

You may also like