Telugu News » Blog » “జయమ్మ పంచాయతీ” టీజర్ రిలీజ్.. ఇరగదీసిన సుమ

“జయమ్మ పంచాయతీ” టీజర్ రిలీజ్.. ఇరగదీసిన సుమ

by Bunty
Ads

యాంకర్ సుమ… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాంకర్ గా ఎంత అందరినీ అలరిస్తుందో అదే తరహాలో నూ… సినిమాల్లో నటిస్తుంది. అయితే ప్రస్తుతం యాంకర్ సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమాను చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ రాగా తాజాగా టీజర్ ను కూడా వదిలింది చిత్రబృందం.

Advertisement

Advertisement

ఈ టీజర్ ను టాలీవుడ్ యంగ్ హీరో రానా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో ఎప్పటిలాగే యాంకర్ సుమ తన యాక్టింగ్ తో ఇరగదీసింది. పూర్వకాలపు సామెతలు చెబుతూ అందరినీ అలరించింది యాంకర్ సుమ. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.

కాగా ఈ జయమ్మ పంచాయతీ సినిమాను… టాలెంటెడ్ డైరెక్టర్ విజయ తెరకెక్కిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ టు గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది.

Advertisement