Home » పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే దానికి ఉండే హైప్ అనేది వేరే లెవల్ అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది ఇప్పటికే ఈ రెండు దేశాలు ఆసియా కప్ లో భాగంగా రెండు సార్లు పోటీ పడ్డాయి. అలాగే ఈ నెల 23న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా మూడోసారి కూడా తలపడబోతున్నాయి. కానీ వచ్చే ఏడాది కూడా ఇండియా, పాక్ మ్యాచ్ జరుగుతుంది అని అనిపించడం లేదు.

Advertisement

ఎందుకంటే.. 2023 లో మొదట ఇండియా వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అనేది జరగనుంది. ఆ తర్వాత పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ జరగనుంది. అయితే ఈ రెండు దేశాల జట్లు కూడా ఇంకో దేశానికి వస్తాయా అనే అనుమానం అందరిలో ఉండేది. ఇక ఏ మధ్యే బీసీసీఐ అయితే మేము పాక్ వెళ్ళడానికి సిద్ధం.. కానీ కేంద్రం చెబితేనే అనే నిర్ణయం తీసుకుంది.

Advertisement

అయితే కేంద్రం మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాక్ కు మన ఇండియా జట్టు వెళ్లడం మంచిది కాదు అని చెప్పడంతో .. భారత జట్టు పాకిస్థాన్ లో ఆసియా కప్ కోసం పర్యటించదు అని బీసీసీఐ యొక్క సెక్రెటరీ జై షా అన్నారు. అయితే మాన ఇండియా జట్టు పాక్ కు వెళ్ళాం అని ఇప్పుడే చెప్పడంతో.. ఇక్కడ జరిగే ప్రపంచ కప్ కు వారు వస్తారా లేదా అనేది అనుమానంగా మారింది.

ఇవి కూడా చదవండి :

దాదాను ఐసీసీకి పంపాలంటున్న మమతా బెనర్జీ..!

ఐపీఎల్ మినీ వేలం.. బీసీసీఐ కీలక ఆదేశాలు..!

Visitors Are Also Reading