Home » పెళ్లికి ముందే జాన్వీ కపూర్ ప్రెగ్నెంట్.. సీక్రెట్ గా అబార్షన్ !

పెళ్లికి ముందే జాన్వీ కపూర్ ప్రెగ్నెంట్.. సీక్రెట్ గా అబార్షన్ !

by Bunty
Ad

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలనాటి స్టార్ హీరోయిని శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది జాన్వికపూర్. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన… జాన్వి కపూర్ ఇప్పుడు తెలుగులో కూడా హీరోయిన్గా వచ్చేందుకు సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో జాన్వి కపూర్ పై ఓ సంచలన అబాండం వచ్చి పడింది.

Janhvi kapoor is pregnant Flaunting Her Baby Before Marriage

Janhvi kapoor is pregnant Flaunting Her Baby Before Marriage

పెళ్లి కాకముందే జాన్వి కపూర్ ప్రెగ్నెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు… ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టాడు. జాన్వి కపూర్ నిజంగానే ప్రెగ్నెంట్ అయిందని… గత వారం రోజుల కిందట ముంబైలో అబార్షన్ కూడా చేయించుకుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు సందు. దీనికి కారణం జాన్వి కపూర్ ప్రియుడు షికార్ పహారియా అని కూడా తెలిపాడు సందు.

Advertisement

Advertisement

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో… ప్రెగ్నెంట్ అయితే తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని… అందుకే జాన్వి కపూర్ అబార్షన్ చేయించుకుందని తెలిపాడు సందు. అయితే జాన్వి కపూర్ పై వస్తున్న వార్తలపై ఆమె తండ్రి బోని కపూర్ క్లారిటీ ఇచ్చాడు. తన కూతురిపై వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పాడు. కాగా జాన్వీ కపూర్…. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా లో ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అవుతోంది జాన్వి కపూర్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading