బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఊపులో ఉంది జాన్వీ కపూర్. శ్రీదేవి, బోనికపూర్ కూతురిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచిన జాన్వీ కపూర్.. మొదట్లో కొన్ని ప్లాపులను ఎదుర్కొంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆమె మంచి హిట్ సినిమాలతో వెళ్తుంది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా లేనంత యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
Advertisement
అయితే ఈ మధ్యే జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ ఇద్దరు ముద్దుగుమ్మల గురించి ఈ మధ్యే ఓ వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఒక్కరికి తెలియకుండా ఒక్కరు ఒక్కే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ అనేది చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి.
Advertisement
ఇక తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో ఉన్న జాన్వీకి ఇదే ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి సమాధానం ఇచ్చిన జాన్వీ అది తప్పుడు సమాచారం అని పేర్కొంది. ఇక ప్రస్తుతం తాను కానీ తన చెల్లి కానీ ఎవరితో కూడా డేటింగ్ అనేది చేయడం లేదు అని పేర్కొంది. ఇక ఇలాంటి చేత న్యూస్ ల పైన తాను కై తన ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదు అని జాన్వీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి :